SHIRIDI SAI PROJECTS
CRDA Open Plots for Sale Near Amaravati | Residential Plots for Sale.
Request for Free Site Visit.
OUR PROJECT DETAILS
శ్రీ నివాసం @ కంచికచర్ల - అమరావతి
లొకేషన్ హైలైట్స్
- అమరావతి అవుటర్ రింగురోడ్డు మొదటి ఫేజ్ కంచికచర్ల నుండి ప్రారంభం!
- పరిటాలలో రైల్వేస్టేషన్ మరియు రైల్వే లాజిస్టిక్ హబ్ ఏర్పాటు కానున్నాయి!
- కంచికచర్ల నుండి కేవలం 6 కి.మీ లలో ఉన్న మూలపాడు దగ్గర గేట్ వే ఆఫ్ అమరావతి" ఆర్చ్ మరియు 5.2 కి॥మీ॥ ల కేబుల్ బ్రిడ్జితో రాజధాని అమరావతికి అనుసంధానం జరుగుచుండటం!
- దాములూరు - వైకుంఠపురం బ్యారేజి మరియు ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి ఏర్పాటు ! నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతానికి ఐ.టి. మరియు డిఫెన్స్ కంపెనీలు ఏర్పాటుకి ప్రతిపాదించటం !
- మూలపాడు. కేతనకొండ, త్రిలోచనపురం, కాచవరం ప్రాంతలలో “స్పోర్ట్స్ సిటీ" కోసం స్థల పరిశీలన!
- హైదరాబాద్ హైవే ని 6 వరసలుగా విస్తరించే ప్రతిపాదన ఉండటం!
- నందిగామ ప్రాంతంలో సినీ స్టూడియో ప్రతిపాదన!
- అమృత సాయి, MIC కాలేజ్‌లకు దగ్గరలో!
వెంచర్ హైలైట్స్
- APCRDA అనుమతి పొందిన వెంచర్
- వెంచర్ ఎంట్రన్స్ గేట్ & ఆర్చ్
- 40 మరియు 30 అడుగుల విశాలమైన తారు రోడ్లు
- అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ
- LED లైట్లతో కరెంట్ సదుపాయం
- రోడ్లకి ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్
- 100% వాస్తు, క్లియర్ టైటిల్
- స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం